అవుట్ ఫిట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న మృణాల్ ఠాగూర్..!!

-

దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ హాను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతారామం. ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ నటించింది. కీలకమైన పాత్రలో రష్మిక నటించింది..ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కెరియర్ లో ఇలాంటి గొప్ప పాత్ర మళ్ళీ రాదని చెప్పడంలో కూడా సందేహం లేదని చెప్పవచ్చు. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రతి ఒక్కరిని తన అందంతో నటనతో బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాగూర్.. నిజంగానే ఏమైనా చూస్తే ఒక యువరాణిలో నడిచేస్తుంది అని ఫీలింగ్ కూడా అందరిలో కలిగించింది. ఈ చిత్రంలో ఎక్కడా కూడా స్కిన్ షో చేయలేదు కానీ కళ్ళతోనే ఇమే అందరిని మాయ చేసిందని చెప్పవచ్చు.

ఇక దీంతో ఈమెకు వరుసగా సినీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగా సీతారామం చిత్రం కంటే ముందే మృణాల్ పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. అయితే అక్కడ గ్లామర్ ఎస్కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా నటించింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతు ఉన్నాయి. ఇక సీతారామం చిత్రం విడుదలైన తర్వాత ఈమెను ఇలాంటి ఫోటోలను చూసిన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అవుట్ ఫిట్ ఫోటోలతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version