National Pension Scheme : ఎస్‌పీఎస్ స్కీమ్ రూల్స్ మారాయి..!

-

National Pension Scheme | NPS : ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ లో డబ్బులు పెట్టిన.. పథకంలో చేరాలని భావిస్తున్నా.. ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA – Pension Fund Regulatory and Development Authority ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు స్కీమ్ రూల్స్‌ను సవరించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

national pension scheme | NPS

ఈ స్కీమ్ లో కనుక చేరాలి అని అనుకుంటే 18-65 ఏళ్ల వయసులో ఉన్న వారు అర్హులు. కానీ ఇప్పుడు రూల్స్ మార్చారు. ఇకపై 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. అంటే 65 ఏళ్లు దాటినా కూడా ఈ పథకంలో చేరొచ్చు. 75 ఏళ్ల వరకు స్కీమ్‌లో కొనసాగొచ్చు. ఇది ఇలా ఉంటే ఎన్‌పీఎస్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకొని ఉంటే.. ఇప్పుడు అలాంటి వారికి కూడా ఒక వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.

కొత్తగా ఎన్‌పీఎస్ ఖాతా ఓపెన్ చెయ్యచ్చు. 65 ఏళ్ల తర్వాత చేరిన వారు వారి డబ్బులో 50 శాతం వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా పొందొచ్చు. ఈ ఫెసిలిటీ అందరికీ కాదు. ఇది యాక్టివ్ ఛాయిస్‌కు మాత్రమే వర్తిస్తుంది. అదే ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు ఆటో ఛాయిస్ ఆప్షన్ ఎంచుకుంటే అప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ 15 శాతానికి మాత్రమే పరిమితం అవుతుంది. కనుక ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version