మహారాష్ట్రలో విషాదం..గిర్డర్‌ యంత్రం కూలి 14 మంది మృతి!

-

మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం బోర ప్రమాదంలో ఏకంగా 14 మంది మరణించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర రాష్ట్రలోని థానే పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది.

సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే పేజ్ 3 నిర్మాణ పనులలో… గిర్డర్ లాంచింగ్ మిషన్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 14 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని… గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version