Bolivia Bus Crash: రెండు బస్సులు ఢీ… 37 మంది మృతి

-

37 Killed, 39 Members Injured In Bolivia Bus Crash: దక్షణ అమెరికాలోని బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన లో రెండు బస్సులు ఢీ కొనడంతో.. 37 మంది మృతి చెందారు. మరో 39 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లాటిన్ అమెరికాలో నిర్వహించిన ఉత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

37 Killed, 39 Members Injured In Bolivia Bus Crash

ఉయుని, కొల్చాని రహదారిపై ఢీకొట్టకున్నాయి రెండు బస్సులు.. దీంతో అదుపు తప్పి లోయలోకి వెళ్లింది ఓ బస్సు. ఈ తరుణంలోనే… 37 మంది మృతి చెందారు. మరో 39 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news