Karnataka: ఇంటి పైకప్పు మీద పడిన భారీ శాటిలైట్ !

-

కర్ణాటక లో కలకలం. ఇంటి పైకప్పు మీదనే భారీ శాటిలైట్ పడింది. భారీ శబ్దం రావడంతో భయందోళనకు స్థానికులు గురైయ్యారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని స్థానిక జలసంగి గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు మీద భారీ శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతుండటంతో ఆందోళనకు గురయ్యారు గ్రామస్థులు.

A huge satellite payload balloon landed on the roof of a house in the local Jalasangi village of Karnataka’s Bidar district early in the morning

అందులో ఉన్న లెటర్ ద్వారా ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)-హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఆ బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని.. దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తెలిపారు స్థానిక పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version