ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం

-

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. భక్తులు భయపడిపోయారు.

A huge fire broke out in the Prayagraj Maha Kumbh Mela

భయంతో పరుగులు తీసిన భక్తులు.. ఆర్థనాదాలు పెడుతున్నారు. ఇక కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… వెంటనే ఫైర్‌ సిబ్బంది అలర్ట్‌ అయింది. మంటలను అదుపు చేస్తుంది ఫైర్ సిబ్బంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version