నేడు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం..ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌..

-

ఇవాళ ఆకాశం లో ఓ అద్భుతం జరుగనుంది. ఇవాళ ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది.

A ring of fire to appear in the sky

ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. దీని తర్వాత 2046 వరకు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా, ఈ సారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించడం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నాసా సైంటిస్ట్ పెగ్ లూసీ అన్నారు. నిన్న మధ్యాహ్నం 4:30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version