Tamilnadu: హైవేపై కారు ఆపి కత్తులతో దాడికి యత్నం

-

హైవేపై కారు ఆపి కత్తులతో దాడికి యత్నం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ సంఘటన తమిళనాడు జరుగగా.. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని సేలం – కొచ్చి హైవేపై మదుక్కరై సమీపంలో కారును వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి యత్నించారు.

A robbery attempt in Coimbatore on a crowded NH

కారులో ఉన్న వ్యక్తి తేరుకుని వారినుండి తప్పించుకున్న దృశ్యాలు కారు డాష్ క్యాంలో రికార్డ్… దాడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version