World Cup 2023 : నేడు అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక ఢీ..జట్ల వివరాలు ఇవే

-

 

Afghanistan vs Sri Lanka : ఇవాళ వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా.. మరో కీలక పోరు జరుగనుంది. వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా.. శ్రీలంక మరియు అప్ఘానిస్తాన్‌ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగబోతుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. శ్రీలంక మరియు అప్ఘానిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ పుణె వేదికగా జరుగుతుంది.

Afghanistan vs Sri Lanka, 30th Match
Afghanistan vs Sri Lanka, 30th Match

శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (c & wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

అఫ్ఘానిస్తాన్‌ XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (c), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (WK), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ, నూర్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news