ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2023…నేడే ఫైనల్స్‌

-

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2023 టోర్నమెంట్‌ తుది సమరానికి సై అయింది. ఏపీఎల్ సీజన్ 2 లో భాగంగా ఇవాళ ఫైనల్స్ జరుగనున్నాయి. ఇక ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ లో రాయలసీమ కింగ్స్ – కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య తలబడనున్నాయి.

క్వాలిఫైయర్-2 పోరు ఉత్కంఠంగా సాగింది. ఇక ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ లో రాయలసీమ కింగ్స్ – కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌ కూడా చాలా రసవత్తరంగా జరుగనుంది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2023 టోర్నమెంట్‌ తుది సమరానికి ముఖ్య అతథులుగా 1983 వరల్డ్ కప్ హీరోలు రానున్నారు. ఏపీఎల్ ముగింపునకు సన్నాహాలు చేస్తోంది నిర్వహణ విభాగం. కృషమాచారి శ్రీకాంత్, మదన్ లాల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్ వేడుకలో సందడి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version