జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు బిగ్ షాక్ తగిలింది. మరో ముగ్గురి టెర్రరిస్టుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఉగ్రవాదులు హాసన్ షేక్, షాహిద్ అహ్మద్ తో పాటు మరో ఉగ్రవాది ఇళ్లు కూల్చివేసారు. గత నాలుగేళ్లుగా LeT తరపున పనిచేస్తున్నారు ఉగ్రవాదులు.

ఈ తరుణంలో ఇవాళ మరో ముగ్గురి టెర్రరిస్టుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.