terrorists

Breaking : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లా కప్రెన్ ప్రాంతంలో జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున...

URI Sectorలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని ఉరీ (URI) సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. నియంత్రరేఖ వెంబడి ముగ్గురు ఉగ్రవాదులు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కశ్మీరీ పోలీసులు ఆ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటన బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోని మదియాన్ నానక్ పోస్ట్ సమీపంలో చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు...

దాడికి పాల్పడిన ఐసిస్.. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారమేనా?

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు అఫ్గాన్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐసిస్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూపులో పోస్టు చేశారు....

అమెరికాలో తుపాకుల మోత.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు!

అమెరికాలో తుపాకుల మోత మోగుతోంది. వరుస ఘటనలతో అమెరికా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్ నగరంలో ఓ పాఠశాలలో చొరబడిన గ్యాంగ్‌స్టర్ జరిపిన కాల్పుల్లో టీచర్‌తోపాటు 20 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత న్యూయార్క్, ఉవాల్డే నగరాల్లో కాల్పులు జరిగాయి. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా మరోసారి గురువారం...

ఈ ఏడాదిలో 100 మంది ఉగ్రవాదులను లేపేసిన ఆర్మీ

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. వరస ఎన్ కౌంటర్లలో ఆర్మీ, పోలీసులు ఉగ్రవాదులను పైకి పార్సల్ చేస్తున్నారు. దాదాపుగా రోజు కాశ్మీర్ లో ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఆర్మీ పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్లను చేపడుతోంది. దీంతో ముష్కరులు ఆటలు సాగడం లేదు. దీంతో అసహనంతో అయాయకులైన...

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భార‌త బ‌ల‌గాలు ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాయి. చ‌క్‌తార‌స్ కంది ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో బ‌ల‌గాలు, పోలీసులు క‌లిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వ‌హించారు. బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఇందులో ఒక‌రు పాకిస్తాన్‌కు చెందిన తుఫెయిల్ ఉన్న‌ట్లు పోలీసులు...

Jammu Kashmir: ఉగ్రవాదుల దురాగతం.. బ్యాంకు మేనేజర్ పై కాల్పులు

కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మరోసారి హైబ్రిడ్ టెర్రరిజానికి మరో పౌరుడు గాయపడ్డారు. తాజాగా కాశ్మీర్ లోని కుల్గామ్ లో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా వద్ద...

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య… మహిళా టీచర్ హత్య

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు ముష్కరులు. అమాయకమైన పౌరులను పొట్టన పెట్టుకుంటున్నారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా భారత దేశానికి మద్దతుగా నిలుస్తున్న వారిని చంపుతున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ట్ అమ్రిన్ భట్ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కుల్గామ్ జిల్లా...

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. ఈ ఉగ్రవాదులు జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఆదివారం నాడు భద్రతా బలగాలకు అందింది. దీంతో భారత్య సైన్యం, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు....

జమ్మూకాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు…. ఒక ఉగ్రవాది హతం, మరికొందరి కోసం గాలింపు

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఏకే రైఫిల్...
- Advertisement -

Latest News

TarakaRatna : బెంగళూరులోని ఆస్పత్రి చేరుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్

నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన...
- Advertisement -

ప్రతీ నెలా డబ్బులు కావాలా..? అయితే ఇదే బెస్ట్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!

ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు డబ్బులు సేవ్ చేసుకోవాలని.. స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనీ చూస్తున్నారు. సురక్షిత పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఈ మధ్య అంతా...

BREAKING : పాదయాత్రలో నారా లోకేశ్‌కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్త

కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు స్థానిక టిడిపి కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. టిడిపి హయాంలో బీసీలకు పథకాలు అందలేదని, కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, తప్పుడు నివేదికలు...

సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో రౌడీ హీరో సినిమా సెట్ లో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇండస్ట్రీలోకి రాకముందు చిన్న చిన్న జువెలరీ షాప్ లలో పనిచేసేది. అక్కడక్కడ చిన్నచిన్న యాడ్స్ వస్తే అందులో కూడా నటించి పాకెట్ మనీ...

అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే చాలా మంది భారత ప్రభుత్వ రంగ...