బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం.. చిత్తూరు జిల్లాలో వింత ఘ‌ట‌న‌

-

బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం నిజమవుతోంది.. చిత్తూరు జిల్లాలో వింత ఘ‌ట‌న‌ జరిగింది. లేగదూడకు పాలిస్తున్న శునకం వీడియో.. .. వైర‌ల్‌గా మారింది. త‌ల్లిలా లేగ‌ దూడలు కుక్క పాలివ్వడంతో జ‌నం ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా దూడకు పాలిస్తుందంటున్నారు గ్రామస్తులు.

Brahman's knowledge of time A strange incident in Chittoor district
Brahman’s knowledge of time A strange incident in Chittoor district

పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో వింత సంఘ‌ట‌న‌ జరిగింది. ఇక ఈ సంఘటన చూసి జనాలు షాక్ అవుతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినదే ఇప్పుడు నిజంగా జరుగుతోందని… ఇంకా ఎన్ని వింతలు జరుగుతాయో అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news