డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజుల్లో తెలుసా..?

-

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. డిసెంబర్ నెల క్యాలెండర్ వచ్చేసింది. రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 2023 డిసెంబర్​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను ప్రకటించింది. ఈ నెలలో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఓ లుక్కేద్దామా..?

2023 డిసెంబర్​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా

  • డిసెంబర్​ 1 (శుక్రవారం) : అరుణాచల్​ ప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 2 (శనివారం) : భారతదేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు.
  • డిసెంబర్​ 3 (ఆదివారం)
  • డిసెంబర్​ 5 (మంగళవారం) : షేక్​ ముహమ్మద్​ అబ్దుల్లా జయంతి సందర్భంగా జమ్ము, కశ్మీర్​లోని బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 9 (రెండవ శనివారం)
  • డిసెంబర్​ 10 (ఆదివారం)
  • డిసెంబర్​ 18 (సోమవారం) : గురు ఘాసీదాస్ జయంతి సందర్భంగా చండీగఢ్​​లోని బ్యాంక్​లకు సెలవు.
  • డిసెంబర్ 19 (మంగళవారం) : లిబరేషన్ డే సందర్భంగా గోవాలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 23 ( నాల్గో శనివారం)
  • డిసెంబర్ 24 (ఆదివారం)
  • డిసెంబర్​ 25 (సోమవారం) : క్రిస్టమస్ ఈవ్​ సందర్భంగా మిజోరం, మేఘాలయల్లోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 26 (మంగళవారం) : సర్దార్​ ఉద్ధమ్ సింగ్ జయంతి సందర్భంగా హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 30 (శనివారం) : తము లోసర్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 31 (ఆదివారం

Read more RELATED
Recommended to you

Exit mobile version