ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గాయం.. ఆస్పత్రికి తరలింపు

-

Election strategist Prashant Kishor injured: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గాయం అయింది. పక్కటెముక భాగంలో పట్టేయడంతో ఆసుపత్రికి తరలించారు. పాట్నా – ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళ్తుండగా రోడ్డు షోలో ప్రశాంత్ కిషోర్ గాయం అయింది.

Election strategist Prashant Kishor injured
Election strategist Prashant Kishor injured

రోడ్డు షోలో కారులో నుండి బయటకు వచ్చి వంగిన సమయంలో పక్కటెముక భాగంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గాయం ఐంది. దీంతో హుటాహుటిన సమీపంలోని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news