IPl 2023 : ఇవాళ గుజరాత్ వర్సెస్ ముంబై.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా… ఇవాళ మరో భీకర ఫైట్‌ జరుగనుంది. ఐపీఎల్‌ 2023 లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ జట్ల మధ్య, 35వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో జరుగనుంది.

జట్ల వివరాలు

గుజరాత్ టైటాన్స్ XI: వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ XI: రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్

Read more RELATED
Recommended to you

Exit mobile version