IPL 2023 : ఇవాళ గుజరాత్‌ తో హైదరాబాద్‌ ఫైట్‌

-

ఐపీఎల్-2023లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా, SRH 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్ లో GT గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలుస్తుంది. SRH గెలిచిన ప్లే ఆఫ్స్ కి చేరెందుకు అవకాశాలు లేవు.

జట్ల వివరాలు

GT Probable XI: Wriddhiman Saha(w), Shubman Gill, Vijay Shankar, Hardik Pandya(c), David Miller, Rahul Tewatia, Abhinav Manohar, Mohit Sharma, Rashid Khan, Mohammed Shami, Noor Ahmad

SRH Probable XI: Abhishek Sharma, Anmolpreet Singh, Rahul Tripathi, Aiden Markram(c), Heinrich Klaasen(w), Glenn Phillips, Abdul Samad, T Natarajan, Mayank Markande, Bhuvneshwar Kumar, Fazalhaq Farooqi

Read more RELATED
Recommended to you

Exit mobile version