అయోధ్యలో హెలికాప్టర్ సేవలు!

-

అయోధ్యలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో లక్నో నుంచి అయోధ్యకు ఈ నెల 19న హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ హెలికాప్టర్ లో 8-18 మంది ప్రయాణించొచ్చని అధికారులు వెల్లడించారు.

Helicopter services to Ayodhya from Lucknow to begin from THIS date

అయితే ఇందుకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని….సంబంధిత రేట్లను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ హెలికాప్టర్ల ద్వారా లక్నో నుంచి అయోధ్యకు 30-40 నిమిషాల్లో చేరుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version