స్కిల్ డెవలప్మెంట్ కేసుపై నేడు సుప్రీం తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

-

స్కిల్ డెవలప్మెంట్ కేసుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిడిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. తనపై నమోదైన FIR, క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని CBN పిటీషన్ లో పేర్కొన్నారు.

Supreme judgment today on skill development case

అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17Aని ఉదాహరిస్తూ తన అరెస్టును సవాల్ చేశారు. ఈ కేసులో 52 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version