ఇవాళ శ్రీలంక, భారత్ మ్యాచ్…..మళ్లీ విలన్‌గా వరుణుడు !

-

India vs Sri Lanka, Super Fours, 4th Match : ఇవాళ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ కొలొంబోలని ప్రేమ దాస స్టేడియంలోనే.. జరుగనుంది. ఇక భారత కాలమాన ప్రకారం… ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే కీలక పోరు మధ్యాహ్నం 3 గంటలకు జరుగననుంది. ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య కీలక పోరుకు కూడా వర్షం అడ్డంకి గా మారనుంది.

India vs Sri Lanka, Super Fours, 4th Match

జట్ల వివరాలు ఇవే

శ్రీలంక (SL):
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (c), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీష పతిరణ

భారతదేశం (IND):
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Exit mobile version