ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలక అడుగు.. మావోయిస్టుల బంకర్ గుర్తింపు

-

ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలక అడుగు పడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల బంకర్ గుర్తించారు. దాదాపు వెయ్యి మంది ఉండేలా భారీ గుహ బయటపడింది బయటపడింది.. నీటి సౌకర్యం కూడా ఉందని సమాచారం. భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చారు మావోయిస్టులు.

Key step in Operation Karreguttala Maoist bunker identified
Key step in Operation Karreguttala Maoist bunker identified

కర్రెగుట్టల్లో చాలా గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు ఎదురవుతున్నాయి సవాళ్లు. అటు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా గుహ విజువల్స్ విడుదల చేసాయి భద్రతా బలగాలు. కాగా, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దింతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news