ఉక్రెయిన్ – రష్యా యుద్ద ప్రభావం బంగారం, వెండి ధరలపై చూపిస్తుంది. రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజా గా నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం ధర రూ. 52 వేల మార్క్ ను అందుకుంది. ఇక వెండి ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. అయితే వెండి ఇప్పటికే పెరగాల్సినదాని కంటే ఎక్కువే పెరిగింది. కాగ నేటి మార్పులతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 72,500 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 72,500 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.