GSAT-20: నింగిలోకి జీశాట్-20 ఉపగ్రహం దూసుకెళ్లింది. విజయవంతంగా నింగిలోకి ఇస్రోకి చెందిన ప్రతిష్ఠాత్మకమైన జీశాట్ ఎన్2 ఉపగ్రహం వెళ్లింది. ఈ మేరకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ లాంచ్ చేసింది. భారతదేశంలోని మారుమూల గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే ఈ జీశాట్ ఎన్2 లక్ష్యం.

సోమవారం అర్థరాత్రి ఫాల్క్ 9 రాకెట్లో నింగిలోకి దూసుకెళ్లింది జీశాట్-ఎన్2. అయితే… సోమవారం అర్థరాత్రి ఫాల్క్ 9 రాకెట్లో నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-ఎన్2… విజయవంతం అయింది.
విజయవంతంగా నింగిలోకి ఇస్రోకి చెందిన ప్రతిష్ఠాత్మకమైన జీశాట్ ఎన్2 ఉపగ్రహం..
లాంచ్ చేసిన ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్
భారతదేశంలోని మారుమూల గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే ఈ జీశాట్ ఎన్2 లక్ష్యంసోమవారం అర్థరాత్రి ఫాల్క్ 9 రాకెట్లో నింగిలోకి… pic.twitter.com/JNDQOBzwfD
— ChotaNews (@ChotaNewsTelugu) November 19, 2024