కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదని బాంబ్‌ పేల్చారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.

Pranab Mukherjee’s Daughter Slams Congress Amid Manmohan Singh Memorial Row

కానీ కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారని గుర్తు చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. అప్పటి సంతాప సందేశాన్ని నాన్న ప్రణబ్ ముఖర్జీ గారే రాశారని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నన్ను తప్పుదోవ పట్టించిందని ఆగ్రహించారు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. దీంతో… కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news