AP: ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. మరోవైపు.. గాలివీడు ఘర్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇవాళ జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్.
ఇందులో భాగంగానే… కడప వెళుతున్నారు. ఇందులో భాగంగానే… గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసిపి నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించునున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మరోవైపు.. గాలివీడు ఘర్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
జవహర్ బాబును పరామర్శించనున్న పవన్ కళ్యాణ్ pic.twitter.com/uTmkwAPX9g
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2024