IPL 2023 : RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి!

-

నేను ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు RR, ఆర్సిబి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు విజయంపై కన్నెసాయి. RR 12 పాయింట్లతో, ఆర్సిబి 10 పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు సాయంత్రం కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది.

మరో విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవడంపై సీఎస్కే దృష్టి పెట్టింది. అయితే.. ప్లే ఆఫ్ రేసులో ఆర్సిబి ఇవాళ RR తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తో పాటు తర్వాత జరిగే SRH, GT తోను బెంగుళూరు తప్పక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు మెరుగవుతాయి. ఆ మూడు మ్యాచ్లు గెలవడంతో పాటు ముంబై లేదా కేకేఆర్… లక్నోను, ఢిల్లీ లేదా రాజస్థాన్ పంజాబ్ ను ఓడించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version