Ratan Tata: రతన్ టాటా కన్నుమూత..దేశం మొత్తం మూగబోయింది !

-

దేశం మొత్తం మూగబోయింది. దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. బుధవారం అర్థరాత్రి దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణించారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు రతన్ టాటా.

the great
Ratan Tata is no more

అయితే… బీపీ అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ మరణించారు రతన్ టాటా. దీంతో దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం పట్ల అందరూ సంతాపం తెలుపుతున్నారు.

LIVE : రతన్ టాటా కన్నుమూత  | Ratan Tata Passes Away | Ntv

Read more RELATED
Recommended to you

Exit mobile version