Watch: ఆంటీకి బలవంతంగా ముద్దులు.. ఎస్పీ నేత రాసలీలలు !

-

దేశంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అత్యంత కిరాతకంగా ఆలోచిస్తూ… మహిళలను వయసుతో సంబంధం లేకుండా రేప్ చేస్తున్నారు. మరి కొంతమంది వాడుకొని వదిలేస్తున్నారు. ఈ లిస్టులో రాజకీయ నాయకులు కూడా ఉండడం గమనార్హం.

Samajwadi Party leader Mukhiya Yadav caught on video getting cozy with a young woman
Samajwadi Party leader Mukhiya Yadav caught on video getting cozy with a young woman

ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు అమ్మాయిలను వాడుకొని వదిలేసిన సంఘటనలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రాజకీయ నేత యవ్వారం బయటపడింది. ఓ యువతితో రాసలీలల్లో పాల్గొని రచ్చ చేశాడు. బలవంతంగా ఆ యువతీకి ముద్దులు పెడుతూ… ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

సమాజ వాది పార్టీకి సంబంధించిన ముఖ్యయా యాదవ్… ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై అఖిలేష్ యాదవ్ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/Namami_Bharatam/status/1929396327139672070

Read more RELATED
Recommended to you

Latest news