South Africa vs India, 3rd ODI : ఇవాళ ఇండియా-సౌతాఫ్రికా మూడో వన్డే

-

South Africa vs India, 3rd ODI : ఇవాళ ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా.. ఇవాళ ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది. బోలను పార్క్, పార్ల వేదికగా.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభం అవుతుంది. ఇందులో గెలిచిన జట్టు.. సిరీస్‌ గెలుచుకోనుంది.

South Africa vs India, 3rd ODI

దక్షిణ ఆఫ్రికా XI: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్

టీమిండియా XI: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, KL రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

Read more RELATED
Recommended to you

Exit mobile version