స్వీడన్ తహెవ్ర విషాదం నెలకొంది. స్వీడన్ ఒరెబ్రో సిటీలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు హతమార్చారు.
ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కాల్పుల ఘటనతో ఒరెబ్రో ప్రాంతంలోని ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి.
- స్కూల్ లో గన్ ఫైర్.. 10 మంది మృతి..
- సెంట్రల్ స్వీడన్ లో ఘటన
- కాల్పుల్లో 15 మందికి గాయాలు
- కాల్పుల ఘటన చాలా విచారకరమని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ప్రకటన
- https://twitter.com/bigtvtelugu/status/1886950034681581993