స్కూల్ లో గన్ ఫైర్.. 10 మంది మృతి..!

-

స్వీడన్ తహెవ్ర విషాదం నెలకొంది. స్వీడన్ ఒరెబ్రో సిటీలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు హతమార్చారు.

Sweden shooting What all do we know about Sweden’s school shooting that killed 10 people

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కాల్పుల ఘటనతో ఒరెబ్రో ప్రాంతంలోని ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి.

  • స్కూల్ లో గన్ ఫైర్.. 10 మంది మృతి..
  • సెంట్రల్ స్వీడన్ లో ఘటన
  • కాల్పుల్లో 15 మందికి గాయాలు
  • కాల్పుల ఘటన చాలా విచారకరమని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ప్రకటన
  • https://twitter.com/bigtvtelugu/status/1886950034681581993

 

Read more RELATED
Recommended to you

Exit mobile version