రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

-

దేశంలోని అన్ని రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అదనపు వాయిదాల కింద మొత్తం రూ. 72,961.21 కోట్లను రిలీజ్ చేసింది.

ఆర్థిక పరిస్థితి బాగుండడంతో గత రెండేళ్లుగా ఈ ఆదనపు వాయిదాలను కేంద్రం ముందుగానే ఇస్తోంది. ఈ మొత్తంలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ రూ. 13,089కోట్లు, బీహార్ రూ. 7,338కోట్లు అందుకున్నాయి. ఇక ఏపీకి రూ. 2,952.74కోట్లు, తెలంగాణకు రూ. 1,533.44కోట్లు అందాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version