వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో

-

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. తాజాగా వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ జరుపుకుంది. 180KMPH వేగంతో దూసుకెళ్లింది వందే భారత్ స్లీపర్. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో నడవనుంది వందే భారత్ స్లీపర్ రైలు.

Vande Bharat celebrated the trial run of the sleeper train

అంత వేగంలోనూ నీటి గ్లాసు తొణకకుండా సాఫీగా సాగింది ఈ రైలు ప్రయాణం. ఇక ఈ వీడియోను’ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. భారత ప్రజలకు మంచి ట్రీట్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version