రెజ్లర్ వినేష్ ఫోగట్ వెనుకంజ.. అధికారం దిశగా బిజెపి

-

హర్యానా రాష్ట్రంలో విభిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. మొదట లీడింగ్ లోకి వచ్చి ఇప్పుడు వెనుకబడిపోయింది. ప్రస్తుతం బిజెపి పార్టీ లీడింగ్ లో ఉండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆదిత్యంలో కనిపించింది. కానీ 11 గంటల సమయం వచ్చేసరికి ఆమె వెనుకంజలో పడడం మనం చూస్తున్నాం.

Vinesh Phogat Haryana Election Results 2024 Vinesh Phogat leads from Julana

ఆమెకు తన నియోజకవర్గంలో ఎదురుగాలి వీచే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఐదు రౌండ్లు ఇప్పటివరకు పూర్తయ్యాయి. దాదాపు 1400 ఓట్ల వెనుకంచలో రెజ్లర్ వినేష్ వెనుకంజలో ఉంది. అక్కడ బిజెపి అభ్యర్థి యోగేష్.. లీడింగ్ లో దూసుకు వెళ్తున్నారు. మరో రెండు రౌండ్లు బిజెపి ఆదిత్యంలో కొనసాగితే వినేష్ గెలవడం కష్టమేనా అని చెబుతున్నారు. ఓవరాల్ గా హర్యానా రాష్ట్రంలో బిజెపి 49 స్థానాలతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీకి 38 స్థానాలలో లీడింగ్…రావడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version