Cm Revanth Reddy: ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ ఉంది. పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం ఉంటుంది. ఉ.11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరణ ఉండనుంది.
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి… పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
- నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
- పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం
- ఉ.11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరణ
- స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు