నీట్ పరీక్ష రాసేవారికి బిగ్ అలర్ట్. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి నీట్‌కు 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. ఇక్కడ 26 వేల మంది పరీక్ష రాయనున్నారు. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.
- నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో జరగనున్న పరీక్ష
- తెలంగాణ నుంచి నీట్‌కు హాజరు కానున్న 72,507 మంది విద్యార్థులు
- ఈ మేరకు రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. ఇక్కడ పరీక్ష రాయనున్న 26 వేల మంది
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత