india

ఆంధ్రపదేశ్ లో దారుణం.. మెడికల్ షాపుల్లో నకిలీ మందులు.

నకిలీ మందులు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. మెడికల్ షాపుల్లో నకిలీ మందుల అమ్మకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావది జిల్లా భీమవరంలో ఈ నకిలీ మందుల వ్యవహారం బయటకి వచ్చింది. కంపెనీ పేరుతో ఉన్న మందుల్లో అసలు సరైన ప్రమాణాలు లేకుండా, కంపెనీ వాటివే కాకుండా అమ్ముతున్నారని తెలిసింది. నాలుగు రోజుల...

భారత్ అద్భుతమైన ప్రదర్శనపై వీరేంద్ర ట్వీట్.. రాహుల్ గాంధీ వీడియో పెట్టి మరీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇండియా- ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహమ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 112పరుగులకే కుప్పకూలింది. 49ఓవర్లలో కేవలం 112పరుగులు మాత్రమే చేసింది....

ఉద్యోగులకు శుభవార్త… జీతాలు పెంపు…!

ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2021లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను ఏకంగా 7.7 శాతం మేర పెంచనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మనcc లో ఎక్కువగా జీతాలని పెంచడం విశేషం అనే చెప్పాలి. సగటున 7.7 శాతం పెంచనున్నట్టు సర్వే లో తేలింది. అలానే పనితీరు మెరుగ్గా ఉన్న వారి...

పాక్ చేయని పని భారత్ చేసింది.. విమానం ఎగిరేందుకు అనుమతి..

భారత్ - పాక్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఎప్పుడూ లేదు. స్నేహ హస్తం చాచాలని భారత్ ప్రయత్నించినా పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. అలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. భారత్- పాక్ సరిహద్దుల్లో జరిగే అల్లర్ల గురించి కూడా...

స్టేట్ చాపర్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. డ్రైవర్ సస్పెండ్

ప్రీ వెడ్డింగ్ షూట్లు రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తీయకూడని చోట్ల తీయకూడని విధంగా ఫోటోలు తీసుకోవడం సాధరణం అయిపోయింది. పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల సాంప్రదాయం బాగా పెరిగిపోవడంతో దాని గురించి వార్తలు ఎక్కువవుతున్నాయి. తాజాగా చత్తీస్ ఘడ్ లో ఏవియేషన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది....

సుశాంత్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా .. జాతీయ అవార్డు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే చెలరేగాయి. బంధుప్రీతి బాలీవుడ్ ని ఏలుతుందని దానివల్లే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వాదించినవారు ఉన్నారు. అదంతా పక్కన పెడితే తాజాగా సుశాంత్ సింగ్ పేరు సినిమా...

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా.. నాగ్ పూర్ లో నైట్ కర్ఫ్యూ..?

మహారాష్టలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు 6వేల కేసులకి పైగా రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. శనివారం రోజున ముంబైలో 897కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. లాక్డౌన్ లాంటివి కంటిన్యూ చేయాలని చూస్తోంది. ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ...

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైందా

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేసిందన్న అతి ధీమా, కరోనా వచ్చినా ఏమీ కాదనే ప్రజల నిర్లక్ష్యంతో.. వైరస్ మళ్లీ పడగ విప్పుతోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో నమోదవుతున్న కేసులు కలవరం రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ మూడు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని...

వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మూడో స్థానం..!

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతలోనే దాదాపు కోటి మందికి పైగా టీకాను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ దేశాలు ముందువరుసలో ఉండగా.. భారత్ మూడో స్థానంలో...

భారత్ లోకి రెండు కొత్త కరోనా రకాలు… అలెర్ట్ అయిన ప్రభుత్వం

కరోనా కు సంబంధించి బ్రెజిలియన్ వేరియంట్‌ కనీసం ఒక కేసును, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించి నాలుగు కేసులు భారత్ లో నమోదు అయ్యాయి అని ఇండియన్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మంగళవారం మీడియాతో పంచుకున్నారు. డాక్టర్ భార్గవ మాట్లాడుతూ... కరోనా సోకిన వారిని క్వారంటైన్ చేసామని...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -