సోషల్ మీడియా ద్వారా.. మరొకవైపు ఆర్జీవి ఇంటర్వ్యూ తో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న అషు రెడ్డి.. బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ కుర్ర కారుకు మతులు పోగొడుతూ ఉంటుంది. ముఖ్యంగా డబ్ స్మాష్ తో సోషల్ మీడియాలో పాపులారిటీని దక్కించుకున్న ఈమె ఆ తర్వాత జూనియర్ సమంతగా పేరుపొందింది. అవకాశాలను కూడా అందుకుంటోంది.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్న ఈమె ఇటీవల నాన్ స్టాప్ ఓటిటి బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతున్న ఈమె ఈ మధ్యకాలంలో మరి విపరీతంగా బికినీలతో రెచ్చిపోతోంది చెప్పవచ్చు. ఒకవైపు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్ తో పాటు డబ్స్మాష్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ మరింత పాపులర్ అవుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ వీడియో షేర్ చేసింది. శాసనసభ చిత్రం నుండి “నన్ను పట్టుకుంటే” అనే పాటకి డాన్స్ చేస్తూ వీడియో షేర్ చేసింది అషూ రెడ్డి. అంతేకాదు శరీరంపై తన అందాలకు టైట్ హాగ్ ఇచ్చినట్లుగా ఉన్న మినీ డ్రెస్ ధరించి బోల్డ్ డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో అషు రెడ్డి మతిపోగొట్టేలా క్లీవేజ్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరిచేసింది. ముఖ్యంగా బ్రా ని తలపించేలా ఉన్న ఈ డ్రెస్ లో అషు రెడ్డి అంగాంగ ప్రదర్శన చేస్తూ విధ్వంసం సృష్టించడంతో నెటిజన్ లు అది కూడా వేసుకోవడం ఎందుకు అంటూ ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా గ్లామర్ షో తగ్గిస్తుందో లేదో చూడాలి.