New Zealand vs India : టాస్ గెలిచి..బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

-

New Zealand vs India : ఇవాళ ఇండియా, కివీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ నేపియర్‌ వేదికగా జరుగనుండగా, మధ్యాహ్నం ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన కివీస్‌.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(సి), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌతీ(సి), లాకీ ఫెర్గూసన్

Read more RELATED
Recommended to you

Exit mobile version