అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు బిగ్ షాక్ తగిలింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు ఎన్టీఆర్ అభిమానులు. శ్రీనగర్ కాలనీలో ఉన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ వద్దకు వచ్చారు అభిమానులు.

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న అభిమానులు డిమాండ్ చేశారు. అటు ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు పోలీసులు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ లేరని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో ఆఫీస్ ముందు బైఠాయించారు ఎన్టీఆర్ అభిమానులు.
కాగా, అటు నిన్న జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అవమానించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో బయటకు వచ్చింది.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్టీఆర్ అభిమానులు..
శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు
దగ్గుబాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న అభిమానుల డిమాండ్
అభిమానులను అడ్డుకున్న పోలీసులు
దగ్గుబాటి లేరని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో… https://t.co/kz394LVXS0 pic.twitter.com/inNmIbSVYw
— BIG TV Breaking News (@bigtvtelugu) August 17, 2025