ప్రపంచం ఓమిక్రాన్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 63 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ వ్యాపించే గుణం ఉండటంతో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కేసుల సంఖ్య 10 వేలను దాటింది. ప్రస్తుతం అన్ని ఓమిక్రాన్ ప్రభావిత దేశాల్లో కలిపి చూస్తే.. 10,389 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్ దేశాలు ఓమిక్రాన్ ధాటికి హడలిపోతున్నాయి. ఈ దేశాల్లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఓమిక్రాన్ కల్లోలం.. ప్రపంచంలో 10 వేలు దాటిన ఓమిక్రాన్ కేసులు..
-