Slbc టన్నెల్ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోపల ఉన్న ఏడు మృతదేహాలను.. బయటకు తీసుకు వచ్చేందుకు రోబోటిక్ మిషన్లను రంగంలోకి దింపారు అధికారులు. ఈ మేరకు ప్రత్యేక కార్లలో ఈ రోబోటిక్ మిషన్లు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి. మూడు విభాగాలుగా టన్నల్ ను విభజించారు రెస్క్యూ టీం అధికారులు.
అయితే ఏడు మృతదేహాలు టింబర్ మిషన్ ముందు భాగంలో ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక మృతదేహాన్ని… బయటికి తీసింది రెస్క్యూ టీం. అయితే మరో రెండు రోజుల్లో ఏడు మృతదేహాలు బయటికి వస్తాయని చెబుతున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1899348938563420458