పవన్ ను కెలక్కుండా పొద్దుగడవని రామ్ గోపాల్ వర్మ.!

-

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ఇక ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. ఏదో ఒక రకంగా వివాదం రాజేసి తాను మీడియా లో హైలెట్ అయ్యేలా చేసుకుంటూ ఉంటాడు.

ఇక రీసెంట్ గా   తన డేంజరస్‌` మూవీ  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇటీవల ఆషురెడ్డి కాలు నాకి సంచలనం సృష్టించాడు. అలాగే సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లు మరీ పచ్చి బూతులు తో నడిచాయి. అయినా కూడా వర్మ ఎక్కడా తగ్గకుండా దిగజారి పోయి మరీ సమాధానాలు ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా తన బాణాలు పవన్ కల్యాణ్ మీద ఎక్కు పెట్టాడు. ట్విట్టర్ ను వేదిక గా చేసుకొని చెలరేగి పోతున్నాడు.

ఇప్పుడు ప్రతి రోజు పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేయకుండా వర్మ కు పొద్దు గడవడం లేదు. తాజాగా తన ట్వీట్ లో `ప్రియమైన జనసైనికుల్లారా దయచేసి మన లీడర్ ని, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్‌ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌కి దూరంగా ఉండమని చెప్పండి, ఇంతకు ముందు `పవనిజం` పుస్తకం రాసిన రాజురవితేజ గురించి ఇలానే వార్నింగ్‌ ఇచ్చాను. నా మాటే నిజమైంది` అని తనదైన శైలిలో చెలరేగి పోయారు వర్మ. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ముందు నువ్వు మీ అమ్మకు, భార్యకు, కూతురుకు పొడిచిన వెన్ను పోటు గురించి చూడు సామి అంటూ తగులుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version