పవన్ కళ్యాణ్ “OG” మూవీ స్టోరీ ఇదే !

-

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ డైరెక్టర్ గా ఎన్నో అంచనాలు పెట్టుకుని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ “OG”. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ఇటీవల విడుదల అయ్యి ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తిని పెంచింది అని చెప్పాలి. ఇక ఈ గ్లిమ్ప్స్ ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కో కథను ఊహించుకుంటున్నారు. అదే విధంగా ఈ గ్లింప్సె కు చాలా దగ్గరగా ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర ఒక టూరిస్ట్ అట.. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ముంబైకు వచ్చి ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు అట. ఇక గ్యాంగ్ స్టర్ అయ్యాక రౌడీ లు, గుండాలు, మాఫియా ఇలా ఎన్నో నేర చరిత్ర ఉన్న వారితో అడుగడుగునా ప్రాణగండం అని చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే తన ఫ్యామిలీ ని కోల్పోవాల్సి వస్తుంది గంబీర. ఇక అప్పుడు తన ఫ్యామిలీ ని చంపిన వారిని మత్తు పెట్టడానికి గంభీర చేసే పోరాటమే “OG” అంటూ చెబుతున్నారు.

మరి ఇదే నిజమైన స్టోరీ లైన్ లేదా ఇంకేమైనా కథ ఉందా తెలియాలంటే కనీసం ట్రైలర్ వదిలే వరకు అయినా వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version