న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం యోగా ఆసనాలు వేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటున్నారు. యోగాతో మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ యోగాసలు వేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. యోగా డే సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు.
అంతర్జాతీయ యోగా డే.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
-