షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసిన డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా షర్మిల చలో సెక్రెటేరియేట్ పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిన్నటి నుండి ఎక్కడికి అక్కడ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు వైయస్ షర్మిలను కూడా నిర్బంధించారు.

YS Sharmila

దీంతో నిన్న రాత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిద్రించారు ఆమె ఈరోజు విజయవాడ లోని సెక్రెటేరియేట్ కి బయలుదేరారు ఈ క్రమంలో పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగాయి దీంతో పోలీసులు ఉండవల్లి వద్ద ఏపీపీఎస్సీ చీఫ్ అయిన వైయస్ షర్మిల ని అరెస్ట్ చేశారు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి తరలించారు దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉధృతంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version