వాట్సాప్ లో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే!

-


ఎండా కాలం ఎన్నికల కాలం రెండూ ఒకేసారి వచ్చేశాయి. ఒకవైపు ఎండవేడి.. మరోవైపు ఎన్నికల వేడి. జంపింగ్‌ జపాంగ్‌ల విన్యాసాలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠం ఏ పార్టీ దక్కించుకుంటుంది..? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..? హంగ్‌ వస్తుందా..? హంగ్‌ వస్తే పవన్‌ సీఎం అవుతాడా..? అబ్బబ్బబ్బ ఎన్నో ప్రశ్నలు.. నలుగురు కలిస్తే ఇదే టాపిక్‌ నడుస్తుంది. వాట్సాప్‌లో కూడా ఇదే వార్తలు. ఇప్పుడు ఒక సర్వే వాట్సాప్‌, సోషల్‌ మీడియాల్లో హల్చల్‌ చేస్తుంది.. దానికి లగడపాటి సర్వే అంటూ చెప్పుకుంటున్నారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బొక్కాబోర్ల పడ్డ లగడపాటి పేరుమీద సర్వే.. ఏంటో.. అయినా తెగ షేర్లు చేసుకుంటున్నారు. దాని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175

మ్యాజిక్‌ ఫిగర్‌ – 88

వైసీపీ గెలిసేవి           – 103
టీడీపీ గెల్చుకొనేవి    –   66
జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ                         – 00

కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 01
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 0

విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 08
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 00

శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 06
జనసేన గెల్చుకొనేవి – 00



విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 05
వైసీపీ గెలిసేవి – 04
జనసేన గెల్చుకొనేవి – 00

తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 02

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 04

కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00

గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00

ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 02
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ౦3
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 00

కర్నూలు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 00

అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 06
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00

చిత్తూరు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి 04
వైసీపీ గెలిసేవి 10
జనసేన గెల్చుకొనేవి – 00

Read more RELATED
Recommended to you

Exit mobile version