రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉంది.. ఇప్పుడు నేను కూడా సర్జికల్ స్టైయిక్స్ ఫ్రూప్స్ అడుగుతున్నానని.. బీజేబీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని.. బీజేపీ అబద్ధాలు చెబుతుందని అంతా అనుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారని.. దీనిపై ఫ్రూప్స్ అడిగితే తప్పేం ఉందని ఆయన అన్నారు. అస్సాం సీఎం రాహుల్ గాంధీని అవమానపరచడాన్ని ఆయన ఖండిస్తున్నా అని కేసీఆర్ అన్నారు.
సర్జికల్ స్ట్రైయిక్స్ పై ఫ్రూవ్ లు నేను అడుగుతున్నా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో తప్పేంటి- సీఎం కేసీఆర్
-