ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం గురించి, నాయకత్వ మార్పు గురించి నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ఆమె అన్నారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వల్లే బలహీనపడిందని అనుకుంటున్నారని.. కొంత మంది నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె అన్నారు. పార్టీ భావిస్తే నేను , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామాలకు సిద్ధం అని ఆమె అన్నట్లు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు… రాజీనామాకు సిద్ధమైన గాంధీ కుటుంబం
-