పోలీసుల కష్టాలు నాకు తెలుసని.. ఒక్కోసారి వాళ్ల ప్రవర్తన మనకు నచ్చకపోవచ్చని.. అయితే ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల కోర్టులో నిలుచోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఈ వెల్లంపల్లి వెల్లుల్లి పాయలకి, బండి.. చామంతి.. అవంతి.. గోడకు కొడితే బంతి అంటూ మంత్రులపై సెటైర్లు వేశారు. ఒక ఐపీఎస్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా…? అని ప్రశ్నించారు.
వెల్లంపల్లి.. వెల్లుల్లిపాయ, బండి.. చామంతి.. అవంతి: మంత్రులపై పవన్ సెటైర్లు
-